చిరు వ్యాపారులకు ఆహార భద్రతా చట్టంపై అవగాహన సదస్సు
08/June/2026 18:24
Share:
ఆహార భద్రత దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు అదనపు జూనియర్ జడ్జి కోర్టులో న్యాయ అవగాహన సదస్సు ఎలమంచిలి కోర్టు కోర్టు ప్రాంగణంలో జరుపబడినది దీని పురస్కరించుకొని చిరు వ్యాపారులకు ఆహార భద్రత చట్టం గురించి అదనపు జూనియర్ సివిల్ జడ్జి గారు కే రమేష్ గారు వివరించితిరి మరియు ఆహార ఆహారవత్పత్తుల తయారీలో నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా తీసుకునే చర్యలను వివరించారు ప్రతి ఒక్కరు ఆహార భద్రతను పాటించాలని ఆహారాన్ని వృధా చేయరాదని చిరు వ్యాపారులు నాణ్యమైన ఆహారాన్ని తయారు చేసి అమ్మకాలు చేయాలని తెలిపారు