సామాన్యులకు షాక్: రూ. 29 పెరిగిన గృహ వినియోగ వంట గ్యాస్ ధర
న్యూఢిల్లీ: గృహ వినియోగ వంట గ్యాస్ (LPG) వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 29 మేర పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.