ఉచిత మెగా వైద్య శిబిరం జయప్రదం చేయండి, సిఐటియు

ఉచిత మెగా వైద్య శిబిరం జయప్రదం చేయండి, సిఐటియు

27/May/2026 14:18    Share:   

 
మే 30 సిఐటియు ఆవిర్భావ దినోత్సవo సందర్భంగా పూడిమడక సచివాలయం వద్ద ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము దీనిలో ప్రజలంతా వినియోగించుకోవాలి ఈ వైద్య శిబరానికి విశాఖపట్నం నుంచి ప్రముఖ వైద్యులు వస్తున్నారు వైద్య శిబిరం కరపత్రాలు విడుదల చేయడం జరిగింది .ఈ సందర్భంగా వైద్య శిబిరం లో జ్వరం ,పక్షవాతం, ఒళ్ళు నొప్పులు, దగ్గు ,గ్యాస్ ట్రిక్కు, చర్మ వ్యాధులు, బిపి ,షుగర్, అంటూ వ్యాధులకు మందులు పంపిణీ చేసి, ఈసీజీ ,నేత్ర పరీక్ష ,స్త్రీలకు గర్భాశయ ముకద్వారా క్యాన్సర్ పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు .ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రొంగలి రాము, మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు, మత్స్య కార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్య, కృష్ణ, చౌడిపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter