కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
ఏలూరు నగర పాలకసంస్థ నూతన డిప్యూటీ కమీషనర్ ను ఈరోజు వివిధ సంఘాల నాయకులు కలసి దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందచేసి అభినందనలు తెలియచేసారు
ఈ కార్యక్రమంలో నవసమాజ్ సొసైటీ చైర్మన్ నేతల రమేష్ బాబు, కాపు సంఘం నాయకుడు గిద్దా శ్రీనివాస్ నాయుడు,తపాలా ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంఘ నాయకులు దాసరి నాగేంద్ర కుమార్, ఎస్ నాగరాజు నాయక్(కర్నూలు), బీ వెంకట కార్తీక్ (గిద్దలూరు ఎల్ఐసీ డీఓ), వివేకానంద ఫౌండేషన్ అధ్యక్షులు కర్రి వేణుగోపాల్, మేడిశెట్టి గిరిబాబు, రామిశెట్టి శేషగిరి, కొత్తల పూర్ణ మల్లికార్జున్, కర్రే అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు