
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ వారి ఆదేశముల మేరకు, జిల్లా కెలెక్టరు మరియు చైర్మన్ వారి వుతర్వులు ప్రకారం శాప్ లీగ్స్ లో భాగముగా జిల్లా స్తాయి టెన్నిస్ (మాష్టర్) (above 40 years) పురుషులు సింగిల్స్& డబుల్స్, మహిళలు. సింగిల్స్ & మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ మరియు బాడ్మెంటన్ (మాష్టర్) (above 35 years Men & Women) పురుషులు. సింగిల్స్& డబుల్స్ మహిళలు సింగిల్స్ & మిక్స్డి డబుల్స్ టెన్నిస్ (above 40 years only Men Singles & Doubles) పోటీలు లు ఈ నెల 8 వ తేదీన ఉదయం 8:00 గంటలకు KVK, పరవాడ, అనకాపల్లి నందు నిర్వహించేదరు.
ఈ జిల్లా స్తాయి పోటీలలో ఎంపికైన టెన్నిస్ (మాష్టర్) పురుషులు మరియు మహిళలను ఈ నెల 22న మరియు 23 వ తేదీలలో విజయనగరములో జరగబోపు రాష్ట్ర ప్లాయి టెన్నిస్ పోటీలకు పంపబడుదురు.
అదేవిధముగా జిల్లా స్తాయి పోటీలలో ఎంపికైన బాడ్మెంటన్ (మాష్టర్) పురుషులు మరియు మహిళలను ఈ నెల 14 మరియు 15 వ తేదీలలో డాక్టర్ అంచేద్మర్ కోనసీమ జిల్లాలో జరగబోపు రాష్ట్ర ప్లాయి బాడ్మెంటన్ (మాష్టర్) పోటీలకు పంపబడుదురు.
ఈ పోటీలలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా రాష్ట్ర క్రీడా ప్రాధికర సంస్థ (SAAP) వెబ్ సైట్ నందు వారి యొక్క ఆదార్ కార్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వవలయును. రిజిస్ట్రేషన్ అయ్యిన క్రీడాకారులు మాత్రమె ఈ జిల్లా ప్లాయి పోటీలలో పాల్గొనుటకు అర్హలు. వెబ్ సైట్ యొక్క లింక్ మీకు ఈ క్రింది ఇవ్వబడింది.
https://sports.ap.gov.in/#/home/index