ప్రభుత్వ ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరం

ప్రభుత్వ ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరం

18/February/2026 15:44    Share:   

18-2-26 బుధవారం ఉదయం వి. వి. రమణ రైతు భారతి, నిదానందొడ్డి,నందు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శిభిరం ను శ్రీ దాడి రత్నాకర్ గారు ప్రారంభించారు.. రత్నాకర్ గారు మాట్లాడుతూ.. వయోవృద్ధులు ఆయుర్వేద మందులతో శారీరక అనారోగ్యం లను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకుండా నివారణ జరుగునన్నారు. వయోవృద్దులు యోగ, ప్రా ణాయామం, నడక ద్వారా సారీరక శక్తి ని పొందవచ్చు అన్నారు. ఆయుష్ శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలు, ఉచిత మందులు ఉపయోగించు కోవాలన్నారు.ఆయుర్వేద వైద్యులు శ్రీ కె. లావణ్య డాక్టర్ సి. గణేష్ మారుతీ రావు గారు వృద్దులు ను పరీక్షించి మందులు అందజేశారు.

యోగ మాస్టర్స్ M.చంద్రిక, B. అప్పారావు లు వృద్దులు చేత ధ్యానం చేయించారు.. వయోవృద్ధులు సంఘం అధ్యక్షులు కెప్టెన్ అప్పారావు, కాండ్రేగుల దుర్గా ప్రసాద రావు (కార్యదర్శి ). M. N. S. అప్పారావు, భీశెట్టి కృష్ణాప్పారావు, కొనతాల త్రినాధ్, విల్లూరి రాము,ఆడారి అప్పారావు, ఆడారి మోహన్ రావు, కాండ్రేగుల విశ్వేశ్వరావు, బుద్ధ తాతా రావు, విల్లూరి సత్యనారాయణ లు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter