పశు ఆరోగ్య శిబిరాలు, పాడి రైతుల అవగాహన సదస్సు

పశు ఆరోగ్య శిబిరాలు, పాడి రైతుల అవగాహన సదస్సు

18/February/2026 07:14    Share:   

పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యం లో అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామం లో మండల పశువైద్య అధికారి డా  అనిల్ కుమార్ గారి ఆధ్వర్యం లో పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరిగింది. మండల టిడిపి అధ్యక్షులు కర్రి సన్యాసినాయుడు(బాబి) గారు, జనసేన మండల నాయకులు చదరం నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ బ్యాంక్ డైరెక్టర్ గాలి జగదీష్, జనసేన నాయకులు పీల తాత నాయుడు గారుపల్లెల గణేషు, పీల విశ్వేశ్వరరావు, మార్ట్రు దామోదర్  ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య శిబిరం లో  35 గర్భకోశ వ్యాధులకు, 125 సన్న జీవాలకు నులిపురుగు మందులు తాపడం, 23 దీర్ఘకాలిక వ్యాధు లు.పాడి రైతుల అవగాహన సదస్సుల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సిబ్బంది jvo కుమారి, ఈశ్వర్,సాగర్ వెంకట పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter