నేడు (సోమవారం)అనకాపల్లి  జిల్లావ్యాప్తంగా

నేడు (సోమవారం)అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 'పి.జి.ఆర్.ఎస్' రద్దు

16/February/2026 08:03    Share:   

అనకాపల్లి, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 16, సోమవారమును ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రేపు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు, అన్ని సబ్-డివిజన్ ఆఫీసులు మరియు పోలీస్ స్టేషన్లలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం రద్దు చేయబడినట్లు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్., గారు ఒక ప్రకటనలో తెలిపారు.​
​జిల్లా ప్రజలందరూ ఈ మార్పును గమనించి, సహకరించవలసిందిగా జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
Breaking News

Subscribe our Newsletter