మహాశివరాత్రి.భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు..

మహాశివరాత్రి.భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు..

15/February/2026 08:56    Share:   

మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి

మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. వేకువ జామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి గరలకంఠుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
 శైవ క్షేత్రాలకు భక్తులు క్యూకట్టారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు నిండిపోయాయి.

Breaking News

Subscribe our Newsletter