ఏడాదిలోగా అనకాపల్లి జిల్లాకు గోదావరి నీళ్లు తీసుకువస్తాం

ఏడాదిలోగా అనకాపల్లి జిల్లాకు గోదావరి నీళ్లు తీసుకువస్తాం

08/February/2026 16:18    Share:   

*ఏడాదిలోగా అనకాపల్లి జిల్లాకు గోదావరి నీళ్లు తీసుకువస్తాం* ...
*గ్రామాలను స్వర్ణ-స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దెందుకు కూటమి ప్రభుత్వం కృషి* ....
*సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు పరిగెత్తిస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే* ...
*అనకాపల్లి మండలం కుంచంగి,రొంగలివాని పాలెం,కూండ్రం గ్రామాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు* ....
*మూడు గ్రామాలలో సుమారు 1కోటి 36 లక్షల రూపాయిలతో నిర్మించిన CC రోడ్లు, కాలువలు, సచివాలయం భావనలు ప్రారంభోత్సవం* ....
*కూండ్రం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం ప్రారంభం* ....
*ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టను పూర్తి చేసి అనకాపల్లి జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు ఇస్తాం* -మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు *కొణతాల రామకృష్ణ గారు* ,రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు *పీలా గోవింద సత్యనారాయణ గారు*..
.... ఈ రోజు అనకాపల్లి మండలంలోని కుంచంగి, రొంగలివాని పాలెం,కూండ్రం గ్రామాలలోని మూడు గ్రామాలలో సుమారు 1కోటి 36 లక్షల రూపాయిలతో నిర్మించిన CC రోడ్లు, కాలువలు, సచివాలయం భావనలును వారు మాజీ MLC బుద్ధ నాగ జగదీష్ గారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా కూండ్రం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల, కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter