మధ్యం షాపు పెట్టకూడదంటూ ధర్నాకు దిగిన  ప్రజలు

మధ్యం షాపు పెట్టకూడదంటూ ధర్నాకు దిగిన ప్రజలు

25/February/2026 21:03    Share:   

ఎలూరు జిల్లా...కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,

ఎలూరు ఒకటో పట్టణ పరిధి చిరంజీవి బస్టాండ్ దగ్గర తమ ఇండ్ల మధ్య బ్రాండిషాపు పెట్టవద్దంటూ రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతున్న స్థానికులు.
గత కొద్ది రోజులుగా ఆషాపురిలో మధ్యం దుకాణం తెరవబోతున్నారని తెలిసిన స్థానికులు మా పరిసర ప్రాంతాల్లో మధ్యం షాపు పెట్టకూడదంటూ ధర్నాకు దిగిన వైనం.
మధ్యం దుకాణం తమ ఇళ్ళ వద్ద వద్దని గత కొద్ది రోజులుగా స్థానిక ప్రజలు చెప్తున్నా వినకుండా ఈరోజు మధ్యం దుకాణం ప్రారంభించిన మధ్యం దుకాణం దారుడు..
ఓపెనింగ్ రోజునే బ్రాందీ షాపు తొలగించేవరకు ఊరుకునేది లేదని స్థానిక మహిళలు నిరసన తెలుపుతూ ఆందోళన దిగిన స్థానికులు.
Breaking News

Subscribe our Newsletter