లాలం కోడూరు రామచంద్ర పురం మంచి నీటి సమస్య ను పరిష్కరించాలి

లాలం కోడూరు రామచంద్ర పురం మంచి నీటి సమస్య ను పరిష్కరించాలి

11/March/2026 21:25    Share:   


యలమంచిలి రాంబిల్లి :మండలంలోని లాలం కోడూరు గ్రామ పంచాయతీ శివారు రామచంద్ర పురం గ్రామంలో మంచి నీటి సమస్య ను పరిష్కరించాలి, రెండు సంత్సరాలుగా మంచి నీటి కొరత ఉందని ఎన్ని సార్లు పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని లాలం కోడూరు అంబేద్కర్ యూత్ అధ్యక్షులు మలిజెడ్డి రమణారావు తెలిపారు. జనవాణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందించి త్వరలో ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులకి ఆదేశించారు.
Breaking News

Subscribe our Newsletter