వైసీపీ రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీగా ఆరేపు గుప్తా

వైసీపీ రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీగా ఆరేపు గుప్తా

06/March/2026 20:21    Share:   

వైసీపీ రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీగా యలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపు గుప్తా నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వర్గీయులు ఆనందం వ్యక్తం చేశారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పగించినందుకు పార్టీ అధినేత జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter