అనకాపల్లి ఈనెల 6న. ఫైర్ ఆఫీస్ పక్కన, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభం.
04/March/2026 19:22
Share:
ఈనెల 6వ తేదీ ఉదయం స్థానిక (ఫైర్ ఆఫీస్ పక్కన)83 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభిస్తారని 83వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుబంధ కమిటీలు కార్యకర్తలు పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.