డైట్ లో బీ.టెక్ ఈ సి ఈ నాలుగో సంవత్సరం విద్యార్థులకు  వీడ్కోలు సంబరాలు

డైట్ లో బీ.టెక్ ఈ సి ఈ నాలుగో సంవత్సరం విద్యార్థులకు  వీడ్కోలు సంబరాలు

18/March/2026 19:15    Share:   

డైట్ కళాశాలలో ఈసిఈ 4వ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా బుధవారం జరిగింది.విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్  పి.పూర్ణప్రియ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి వి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో  చైర్మన్ శ్రీ దాడి రత్నాకర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తు లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగం సంపాదించిన విద్యార్థులను అభినందించారు. ఈసీఈ విభాగం తరపున విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా కొనసాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు.
Breaking News

Subscribe our Newsletter