దిమిలి గ్రామం లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ

దిమిలి గ్రామం లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ

16/March/2026 19:45    Share:   

యలమంచిలి /రాంబిల్లి : దిమిలి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాన్ని సోమవారం రాంబిల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంచినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ దుకాణాలు పరీక్షలు పూర్తయ్యే వరకు తెరవకూడదని పోలీసుల తరఫున సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పరీక్షల సమయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా లేదా ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. అలాగే విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని ఎస్‌హెచ్‌ఓ తెలి
Breaking News

Subscribe our Newsletter