ఎన్నాళ్ళ నుండో ప్రజలు వేచి చూస్తున్న సమస్య కు పరిష్కారం లబిచింది !
14/March/2026 17:01
Share:
ఓపెన్ సీక్రెట్.. అనకాపల్లి గుండాల జంక్షన్ వద్ద గల బైక్ scrap shops నిర్వహిస్తున్న వాళ్లు అనకాపల్లి నుండి చోడవరం వైపు వెళ్లే రోడ్డుపై బైక్ లని నిలిపి ట్రాఫిక్ కు అంతరాయము కలిగిస్తున్నారనే సమాచారం మేరకు అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయిన M. వెంకటనారాయణ తన సిబ్బందితో వెళ్ళి సదరు scrapshops నిర్వహిస్తున్న వ్యక్తులపై Town Nuisence Act క్రింద కేసులు నమోదుచేసి కోర్ట్ లో హాజరు పర్చడమైనది