అనకాపల్లి మార్చి 31వ తేదీన రైతు బజార్ ప్రారంబిస్తాం ?
14/March/2026 09:51
Share:
ఎట్టకేలకు అనకాపల్లి రైతు బజారు ప్రారంభించడానికి జిల్లా వ్యవసాయ వాణిజ్య మరియు మార్కెటింగ్ అధికారి ఎల్ అశోక్ కుమార్ గారు మార్చి 31వ తేదీన రైతు బజార్ ప్రారంభిస్తామని లెటర్ రూపంలో తెలియజేశారు ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి రైతు బజార్ కోసం 28 రోజులు నిరాహార దీక్ష చేసిన సంగతి అనకాపల్లి ప్రజలకు తెలిసిన విషయమే ఎన్నో పోరాటాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి శాఖ అధికారులతో పోరాడి సాధించిన విజయం అనకాపల్లి రైతు బజార్...