ఎస్పీ నక్క సూర్యచంద్రరావు పదవీ విరమణ వేడుక: హాజరైన ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్
02/May/2026 19:07
Share:
ఏలూరు 02-05-2026 కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఈరోజు స్థానిక వట్లూరు శ్రీ కన్వెన్షన్ లో SP నక్క సూర్యచంద్రరావు పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్,ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం గారు టిడిపి నాయకులు పూజారి నిరంజన్,నాయుడు సోము,వందనాల శ్రీనివాస్,పాల్గొన్నారు.