యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి

యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి

29/April/2026 07:30    Share:   

 యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు... 
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకులను మంగళవారం నాడు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆరా తిసారు. పెట్రోల్,డీజిల్ సమృద్ధిగా ఉన్నాయని పట్టణ ప్రజలు ఆందోళన చెందవలసిన పనిలేదని పెట్రోల్ డీజిల్ సరఫరాపై అనుమానాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమిషనర్ అన్నారు.
Breaking News

Subscribe our Newsletter