బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ: ఉచిత వృత్తి విద్యా శిక్షణా కార్యక్రమాలుకంప్యూటర్,టైలరింగ్,బ్యూటిషియన్,డ్రాయింగ్, గుడ్ హేండ్ రైటింగ్,స్పోకెన్ ఇంగ్లీష్ ) కోర్సులలో శిక్షణ బ్రైట్ స్వచ్చంద సేవా సంస్థ 2015 లో స్థాపించబడి, విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు , అవగాహన సదస్సులు మరియు వృత్తి,విద్యా శిక్షణలను నిర్వహిస్తూ మెరుగైన సమాజ నిర్మాణానికి అహర్ణిసలు కృషి చేస్తుంది.
- పేద మహిళలకు మరియు యువతులకు స్వయం ఉపాది కల్పన దిశగా టైలరింగ్ , బ్యూటిషియన్ లందు శిక్షణ
- విద్యార్థులకు , యువతీ యువకులకు ఉద్యోగ ఉపాది అవకాశాలను కల్పించే దిశగా , కంప్యూటర్ , స్పోకెన్ ఇంగ్లిష్ ,how to become an effective public speaker వంటి కోర్సులలో శిక్షణ.
- బాల బాలికలకు డ్రాయింగ్ నందు. గుడ్ హేండ్ రైటింగ్ నందు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించబడును కావున ఈ అవకాశాన్ని మహిళలు , విద్యార్ధులు , యువతీ యువకులు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము ....
COMPUTER COURSES
- M.S.Office,Tally, Photo shop,Telugu Typing.Hard ware,Tailoring,Beautician ,Drawing ,Good hand writing ,Spoken English,How to become an Effective Public. Speaker
ADDRESS
BRIGHT SWACHANDA SEVA SAMSTHA
Near Lion's Club Gandhi nagar 3rd Street Anakapalli
సంప్రదించవలసిన ph.no.s
9542480888,9494146282,9182286556