ఏ.ఎం. ఏ.వీ.వీ.ఎం. రోటరీ హాస్పిటల్లో  ఐఓఎల్ ఆపరేషన్లు,,,

ఏ.ఎం. ఏ.వీ.వీ.ఎం. రోటరీ హాస్పిటల్లో ఐఓఎల్ ఆపరేషన్లు,,,

26/April/2026 12:12    Share:   

అనకాపల్లి, : ఏ.ఎం. ఏ.వీ.వీ.ఎం. రోటరీ హాస్పిటల్లో ఈరోజు నలుగురికి ఐఓఎల్ (ఇంట్రాఓక్యులర్ లెన్స్) ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్సలు జరిగాయి.ఆపరేషన్ అనంతరం రోగులకు అనకాపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాసరావు, కార్యదర్శి ప్రకాశ్ రావు, కోశాధికారి సర్వారావ్ చేతుల మీదుగా మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో రోటరీ ఐ హాస్పిటల్ చైర్మన్ బుద్ధ రమణాజీ, కె. సతీష్, మల్లేశ్వరరావు, రాజేశ్వర ప్రసాద్, సానా త్రినాథ్, పి. రాజేష్, డాక్టర్ దేవి తదితరులు పాల్గొన్నారు.

 
 
 
 
 
 
Breaking News

Subscribe our Newsletter