వ్యర్థ రహిత ఏలూరు జిల్లాయే లక్ష్యం: రంగంలోకి దిగిన ఆనంద మహిళా మండలి, Apple మరియు షిఫ్ట్ సంస్థలు

వ్యర్థ రహిత ఏలూరు జిల్లాయే లక్ష్యం: రంగంలోకి దిగిన ఆనంద మహిళా మండలి, Apple మరియు షిఫ్ట్ సంస్థలు

15/April/2026 20:56    Share:   

ప్లాస్టిక్ కవరు వాడకు ప్రాణాలను తీయకు.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
ఏలూరు జిల్లా ఏలూరు నందుM.V.R వారి సహ ఆనంద మహిళా మండలి అధ్యక్షురాలుగా సంధానాని ఆద్వర్యం లో మున్సిఫల్ కమీషనర్ గారిని కలసి ప్లాస్టిక్ వాడకం పై అమ ల గురించి వివరించి. మానవ మరివనరులు, జీవజలాలు జంతువుల అవి తిని ఆరోగ్యం ఎలా పాడేతుంది చర్చించడం జరిగింది .ఏలూరు జిల్లాను వ్యర్థ రహితజిల్లాన చూడాలని దాని కొరకు జిల్లాలో ఉన్న స్వచ్చంద సంస్థ తరపున టి . సంధ్యానాని అనందయమి కామండలి. నూజివేడు డివిజన్, జె . కిటి కృష్టు ప్రసిడెంట్ APPLE మరియు కె .హెరాల్డ్ బాబు 032025, షిఫ్ట్ ఏలూరు కమీషనర్ గారిని కలసి మెమోరాండం అందించడం.తదుపరి రైతు బజార నందు వ్యాపారస్థులక ప్లే స్టిక్ వాడుకం పై నస్టా లను వివరించి. దానివలన వాతావరనము. మార్పులవలన చాలా నష్టం కలుగుతుందిని అందువలన వ్యర్ధరహితా జిల్లాగా ఏలూరు జిల్లాను చేయాలని స్వచ్చందసమస్థతు పనిచేస్తున్నాయని అందుకు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని తెలియదపై వారికి పెద్ద పంచులు వాడాలని తెరియ జీసి. వ్యాపారస్టు లకు . ఉచితంగా గుడ్దబ్యాగులను ఉచితంగా పంపిణీ చేయటం జరిగింది.
Breaking News

Subscribe our Newsletter