మార్చి-2026లో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల (IPE) ఫలితాలు ఏప్రిల్ 15, 2026న ఉదయం 10:31 గంటలకు విడుదల చేయబడతాయి.
విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు
అంతేకాకుండా, విద్యార్థుల సౌకర్యార్థం 9552300009 అనే 'మన మిత్ర' వాట్సాప్ (Mana Mitra WhatsApp) నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపడం ద్వారా కూడా తమ ఫలితాలను పొందవచ్చు.