పాలిసెట్–2026 దరఖాస్తు గడువు ఏప్రిల్ 9 వరకు పొడిగింపు

పాలిసెట్–2026 దరఖాస్తు గడువు ఏప్రిల్ 9 వరకు పొడిగింపు

08/April/2026 10:43    Share:   

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (POLYCET)-2026 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ఏప్రిల్ 4వ తేదీని, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9, 2026 వరకు పొడిగించారు.
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఏప్రిల్ 9 తర్వాత గడువును పొడిగించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.
చివరి తేదీ: 09-04-2026 
అధికారిక వెబ్‌సైట్: polycetap.ap.gov.in
దరఖాస్తు రుసుం: OC & BC విద్యార్థులకు రూ. 400/-, SC & ST విద్యార్థులకు రూ. 100/-.
దరఖాస్తుకు కావలసినవి:
పదవ తరగతి హాల్ టికెట్, 
Breaking News

Subscribe our Newsletter