భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

22/March/2026 07:34    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్)  యలమంచిలి :
యలమంచిలి జామియా మసీద్ ఇద్దాస్థలం మజీద్ హజరత్ ఇంద్రియ అహ్మద్ ఆధ్వర్యంలో ఈద్ నమాజ్ జరిగింది  ఈ కార్యక్రమంలో జామి మసీద్ ప్రెసిడెంట్ షేక్ బాబ్జి, సెక్రటరీ షేక్ కన్నా సాహెబ్, షేక్ దరియా, షేక్ ఖాసిం, షేక్ బషీర్ అహ్మద్ బాబ్జి మాస్టర్, పీకే కర్రతూల్ల, అబ్దుల్ జాఫర్ చాటా, షేక్ అలీ హుస్సేన్, ఖాజా మొహిద్దిన్, షేక్ గౌస్, షేక్ ఇస్మాయిల్, షేక్ రఫీ, షేక్ ఇమ్రాన్, రంజాన్ వేడుకలు.. భక్తిశ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు నిర్వహించారు, యలమంచిలి మండలంలోని ముస్లిం సోదరులు రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మసీదుకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరిని ఒకరు అలింగనం చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన నెల రోజులుగా ఉపవాసాలతో ఈ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అంతా ఇఫ్తార్ విందులో పాల్గొని అంతా ప్రసాదం స్వీకరించి,   ఆనందకరమైన వాతావరణంలో కోలాహాలంగా జరిగిన కార్యక్రమంలో ఘనంగా ముస్లిం సోదరులు అందరూ పాల్గొని ఆత్మీయంగా కలిసిమెలిసి ఈ పవిత్ర వేడుకలు జరుపుకున్నారు.
Breaking News

Subscribe our Newsletter