మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల మంట: 10 రోజుల్లోనే నాలుగోసారి పెంపు!

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల మంట: 10 రోజుల్లోనే నాలుగోసారి పెంపు!

25/May/2026 08:27    Share:   

సామాన్యులకు ఇంధన ధరల సెగ మళ్లీ తగిలింది.చమురు సంస్థలు మే 25, 2026 ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ ధరలను భారీగా పెంచాయి.  
​పెట్రోల్: లీటరుకు రూ. 2.61,​డీజిల్: లీటరుకు రూ. 2.71,​10 రోజుల్లోనే నాలుగోసారి..పెంపు
గడచిన 10 రోజుల్లోనే ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి. వరుసగా ధరలు పెరుగుతుండటంతో రవాణా వ్యయాలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడుతుందనే ఆందోళన సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది.​వచ్చే రోజుల్లో ఈ ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంపై మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.​ఈ ధరల పెరుగుదల వల్ల ప్రయాణ ఖర్చులపై  ప్రభావం పడుతుందని భావిస్తున్నారు?
Breaking News

Subscribe our Newsletter