కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
*డేంజర్ అలెర్ట్*
*ఏలూరు జిల్లాలోని అన్ని మండలాలలో రానున్న 5 రోజులపాటు ఉష్ణోగ్రతలు 41 నుండి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి*
*తీవ్రమైన ఎండలు..తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్*
*ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటలకు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దు -ప్రజలకు విజ్ఞప్తి- జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి*
*రద్దీ ప్రదేశాలలో ఎక్కువ సంఖ్యలో మంచినీటి చలివేంద్రాలు, శీతలీకరణ షెల్టర్లు, నీడ ఉండేలా ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు ఆదేశం*