
క్రైమ్ అనాలసిస్ ప్రతినిది కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ
కొక్కిరపల్లి జంక్షన్ నందు బైక్ రైడర్లు మరియు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఎవరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే రాష్ డ్రైవింగ్ చేయరాదని, ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ