యలమంచిలి మున్సిపాలిటీలో నామినేషన్ల జోరు.. 46 నామినేషన్లు దాఖలు

యలమంచిలి మున్సిపాలిటీలో నామినేషన్ల జోరు.. 46 నామినేషన్లు దాఖలు

17/October/2026 20:02    Share:   

యలమంచిలి : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ఊపందుకుంది. శనివారం ఒక్కరోజే చైర్‌పర్సన్ స్థానంతో పాటు వివిధ వార్డులకు కలిపి మొత్తం 46 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ బి.జె.ఎస్. ప్రసాద్ రాజు వెల్లడించారు.​రెండో రోజు నామినేషన్ల నమోదు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మున్సిపల్ అధికారులు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter