#సిరిమానోత్సవం updates..

#సిరిమానోత్సవం updates..

12/October/2026 21:45    Share:   

జొన్నవలస, విజయనగరం | 12.10.2026
విజయనగరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకొని, సిరిమాను చెట్టును తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జొన్నవలసలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారితో పాటు విజయనగరం శాసనసభ్యురాలు శ్రీమతి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పైడితల్లి అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, విజయనగరం జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
Breaking News

Subscribe our Newsletter