అనకాపల్లి ఆయుర్వేద వైద్యశాలకు రాష్ట్రస్థాయి అవార్డు..

అనకాపల్లి ఆయుర్వేద వైద్యశాలకు రాష్ట్రస్థాయి అవార్డు..

11/October/2026 14:08    Share:   


ఎంపీ సీఎం రమేష్ చేతుల మీదుగా డాక్టర్ కె. లావణ్యకు ఘన సన్మానం

అనకాపల్లి:
అనకాపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న డాక్టర్‌ను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు.ఆయుర్వేద వైద్య రంగంలో అందిస్తున్న విశేష సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి అవార్డు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కె. లావణ్య జిల్లా  ఆయుష్ అధికారి వారిని మరియు ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాల, అనకాపల్లి  సి. గణేష్ ఎంపీ గారు శాలువాతో సత్కరించి, అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆయుర్వేద వైద్యుల కృషి అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter