ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి 

ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి 

06/October/2026 19:21    Share:   

 ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ వారికి వినతి 

ఎలమంచిలి

ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని సెలవులు ఇవ్వాలని జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశ పోస్టులు మంజూరు చేయాలని తదితర సమస్యలపై  ఎలమంచలి నియోజకవర్గం శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ వారికి ఎలమంచిలి నియోజకవర్గం ఆశ కార్యకర్తలు అచ్చుతాపురం వారి నివాసం వద్ద వినతిపత్రం అందజేయడం జరిగింది. ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా కోశాధికారి ఈ పార్వతి ,మునగపాక పి హెచ్ సి నాయకులు  పి ఎస్ కుమారి, పి జ్యోతి, అచ్చుతాపురం మండలం డి సరోజిని ,సూర్యలక్ష్మి, సిహెచ్ మంగ, రాంబిల్లి ఆర్ రమ్య ,సిహెచ్ మంగమ్మా రేగుపాలెం ఏ భూలక్ష్మి సిఐటియు నాయకులు ఆర్ రాము, జి దేవుడు నాయుడు ,కె సోమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter