చీపురుపల్లి నియోజకవర్గంలో ఇటీవల ఇళ్లకు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై మంత్రి నారా లోకేష్‌ను కలిసి క్యూఎంసీడీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.చీపురుపల్లి నియోజకవర్గంలో ఇటీవల టిఫిల్ తుఫాను మూలంగా జరిగిన పంట నష్టాన్ని వివరించి, రైతులను ఆదుకోవాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణం, తాగునీరు, ఇతర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర HRD & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఉండవల్లిలో గల ఆయన నివాసంలో మాజీ మంత్రి, చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా రైతులు ఎదుర్కొన్న తీవ్ర పంట నష్టాన్ని మంత్రికి వివరించి, బాధితులను ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.అలాగే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సంబంధించి రోడ్ల పునర్నిర్మాణం, తాగునీటి సరఫరా మరియు ఇతర స్థానిక సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
క్రైమ్ అనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఎస్ ఏ ఎన్ రాజు