మెగా డీఎస్సీ లో జరిగిన అవకతవకలను వ్యతిరేకిస్తూ వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  భారీ ర్యాలీ..

మెగా డీఎస్సీ లో జరిగిన అవకతవకలను వ్యతిరేకిస్తూ వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  భారీ ర్యాలీ..

10/August/2026 19:53    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP) గారి ఆధ్వర్యంలో మర్చంట్ చాంబర్ కళ్యాణ మండపం వద్ద నుండి, గడియార స్తంభం, చందన బ్రదర్స్ సెంటర్ , ఫైర్ స్టేషన్ మీదగా, కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ అంటూ చేసిన అక్రమాల పై సీబీఐ ఎంక్వైరీ చేసి కారకులైన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు,కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేశారు.
 
Breaking News

Subscribe our Newsletter