ఏలూరు కలెక్టరేట్‌లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం: హరిత వాతావరణం కోసం పిలుపునిచ్చిన ప్రజాప్రతినిధులు

ఏలూరు కలెక్టరేట్‌లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం: హరిత వాతావరణం కోసం పిలుపునిచ్చిన ప్రజాప్రతినిధులు

05/June/2026 17:21    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన వృక్షారోపణ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, కలెక్టర్ వెట్రిసెల్వి గారు మరియు సహచర శాసన సభ్యులతో కలిసి పాల్గొని మొక్కలు నాటిన చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్.పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు స్వచ్ఛమైన మరియు హరిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Breaking News

Subscribe our Newsletter