కసింకోట మండలం అనకాపల్లి గ్రామపంచాయతీ ఆనందపురం లో 150 సంవత్సరాలు గల సీతారాముల దేవాలయం శిధిరావస్తులో ఉంది దాని గురించి పట్టించుకునే నాధుడు లేరు (ప్రభుత్వ సహకారం కావాలి) టిడిపి వైస్ ప్రెసిడెంట్ రాజేష్ టిడిపి గ్రామ అధ్యక్షులు రెడ్డి సూర్యనారాయణ మండల ప్రధాన కార్యకర్త రేఖ రామకృష్ణ టిడిపి గ్రామ భూత్ ఇంచార్జ్ లాలం అప్పలనాయుడు మరియు గ్రామ సభ్యులు