డ్రైవర్స్ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

డ్రైవర్స్ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

26/February/2026 20:22    Share:   

శ్రీ గోపీనాథ్ జట్టి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం రేంజ్, శ్రీ తుహిన్ సిన్హా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనకాపల్లి జిల్లా, మరియు అనకాపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎం శ్రావణి మేడం గారి ఆదేశాల మేరకు అనకాపల్లి పట్టణ పరిధిలో స్కూల్ మరియు కాలేజ్ బస్సులు, ఆటోలు నడిపే డ్రైవర్లకు విద్యార్థులు మరియు ఇతర వాహనదారుల సురక్షిత ప్రయాణం దృష్ట్యా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించబడినవి.విద్యార్థుల భద్రతను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టబడినవి. ఈ సందర్భంగా సంబంధిత డ్రైవర్లకు రోడ్డు భద్రతా నిబంధనలు వివరించబడినవి మరియు అవగాహన కల్పించబడినది.
Breaking News

Subscribe our Newsletter