లాలం భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ నుండి పింఛను పంపిణీ
05/March/2026 07:37
Share:
ఎన్టీఆర్ పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాంబిల్లి మండలం, అప్పనపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగులు గొర్లె మేరీ కి ఎన్టీఆర్ పింఛన్ 6,000 తో పాటు లాలం భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ తరుపున 1,500 రూపాయల పంపిణీ చేసారు. మేరీ కి 15,000 పింఛను మంజూరు అయ్యే వరకు ప్రతి నెల సొంత నిధులతో 1,500 చొప్పున పింఛను అధిస్తానని లాలం భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లాలం తాతబాబు, యువకులు పాల్గొన్నారు.