ఇరాన్ vs ఇజ్రాయిల్-అమెరికా ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి!

ఇరాన్ vs ఇజ్రాయిల్-అమెరికా ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి!

04/March/2026 08:09    Share:   

మధ్యప్రాచ్యంలో మండుతున్న నిప్పులు: యుద్ధం ఎంతవరకు?

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య సాగుతున్న దాడులు-ప్రతిదాడులు ఇప్పుడు అమెరికాను నేరుగా యుద్ధంలోకి.ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా యుద్ధనౌకపై దాడి చేశామనే ఇరాన్ ప్రకటన కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, అది మానసిక యుద్ధంలో ఓ భాగం. తమకు అమెరికా సైనిక శక్తిని ఎదుర్కొనే సామర్థ్యం ఉందని నిరూపించుకోవడమే ఈ ప్రకటన వెనుక ఉన్న వ్యూహమని భావించవచ్చు. అయితే, ఈ ఘటనతో అమెరికా స్పందన ఎలా ఉంటుంది? ఇది ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుందా? లేదా రాయబారం ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయా? అనేది ప్రపంచం ఎదురుచూస్తున్న ప్రశ్న.

Breaking News

Subscribe our Newsletter