విశాఖపట్నం స్థానిక పత్రికల సమావేశం

విశాఖపట్నం స్థానిక పత్రికల సమావేశం

02/March/2026 08:22    Share:   

పి సత్యనారాయణ, అధ్యక్షుడు 
లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్, విశాఖపట్నం 
సెల్ 9642575844 
విశాఖపట్నం 2-3-2026, సోమవారం జరిగే, ఉమ్మడి జిల్లా నుండి ప్రచురితమవుతున్న స్థానిక దిన ,వార, పక్ష ,మాసపత్రికలకు ప్రాతినిధ్యం వహిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం  "లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్" . స్థానిక పత్రికలకు ప్రెస్ అక్రిడేషన్లు, యాడ్స్ విడుదల, తగిన గుర్తింపు లేకపోవడం లాంటి అనే సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు  జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, పెన్షన్ల , ప్రమాద బీమా,జర్నలిస్టులపై దాడులు, స్థానిక పత్రికల్లో వార్తల రాసే ఫ్రీలాన్సర్లకు అక్రిడేషన్లు , స్మాల్ పత్రికలకు అక్రిడేషన్లు పెంపు లాంటి సమస్యలు ఎలాగూ ఉన్నాయి. వీటన్నిటిని సమీక్షించుకొని వాటి పరిష్కారం కోసం కార్యాచరణను రూపొందించుకోవలసిన అవసరం ఉంది. దీనికోసం స్థానిక పత్రికల మిత్రులందరితో సమావేశం ఏర్పాటు చెయ్యనున్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు భాగస్వామ్యం కావాలని ,సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని, కొత్తవారు నూతన సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరుతున్నారు.
Breaking News

Subscribe our Newsletter