శ్రీశ్రీశ్రీ వ్యూహ లక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో  శ్రీ వారి బ్రహ్మోత్సవములు

శ్రీశ్రీశ్రీ వ్యూహ లక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో శ్రీ వారి బ్రహ్మోత్సవములు

01/March/2026 13:08    Share:   

అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం, ములకలాపల్లి గ్రామం నందు గల మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (సిమెంట్ ఫ్యాక్టరీ) శ్రీనగర్ కాలనీ నందు గల శ్రీశ్రీశ్రీ వ్యూహ లక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో తేది.09.04.2026 నుండి 12.04.2026 వరకు జరుగు శ్రీ వారి బ్రహ్మోత్సవములు సందర్భముగా ఈరోజు స్వామి వారి కళ్యాణమునకు పందిరి రాట వేయు కార్యక్రమం నిర్వహించడం జరిగినదని ఫ్యాక్టరీ యూనిట్ హెడ్ శ్రీ బి. రామస్వామి గారు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో యూనిట్ హెడ్ శ్రీ బి.రామస్వామి గారు, సీనియర్ డి.జి.ఎమ్ (పి.అండ్.ఎ) శ్రీ ఎల్. శ్రీనివాసరావు గారు, ఉద్యోగులు, కార్మికులు కాలనీ వాసులు అందరూ పాల్గొన్నారని తెలియజేసారు.
Breaking News

Subscribe our Newsletter