ఈ నెల 27వ తేది నుండి మార్చి 13వ తారీకి వరకు పిపిఆర్ వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా అందించబడతాయి అని . గ్రామాల్లో గేదలు, మేకలు, గొర్రెలకు ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అని డాక్టర్ ఆల్ఫాన్సా జార్జ్ తెలియజేసారు
ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత టీకాలు పశుపాలకులకు ఎంతో ఉపయోగపడతాయి. వ్యాధుల నివారణలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది.
నర్సిగబిల్లి పరిధిలో 10 గ్రామాల ఈ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది.వ్యాక్సిన్ వేయించుకునే ప్రతి పశుపాలకుడి వివరాలు ఆన్లైన్‌లో నమోదు చేయబడతాయి. ఈ విధానం ద్వారా వ్యాక్సిన్ పంపిణీ సులభతరం అవుతుంది అని తెలిపారు.