ఈనెల 24న సైక్లింగ్ పోటీలు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పూజారి శైలజ
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ వారి ఆదేశముల మేరకు, జిల్లా కలెక్టరు మరియు చైర్మన్ గారి ఆదేశాలు ప్రకారం జిల్లాలో 31 క్రీడాంశాలలో శాప్ లీగ్స్ నిర్తవహణ . శాప్ లీగ్స్ లో భాగంగా ఫిబ్రవరి నెలలో సైక్లింగ్ పోటీలు నిర్వహించాలని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి శ్రీమతి పూజారి శైలజ గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జిల్లా స్థాయి లో గెలుపొందిన క్రీడా కారులు రాష్ట్ర స్థాయి లో జరిగే పోటీలకు పంపించటం జరుగుతుంది. ఈ శాప్ లీగ్స్ ఫిబ్రవరి లో మొదలై డిసెంబరు నెలతో ముగుస్తాయి.
జేదీ 24.02.2026 న శాప్ లీగ్స్ సైక్షింగ్ శెలెక్షన్స్ ను సుంకరమెట్ట నుండి డేవీపురం, అనకాపల్లి సర్వీస్ రోడ్ మీదుగా జరుపబడును. కావున ఆసక్తి గల బాలురు మరియు బాలికలు అండర్ -18 విభాగంలో క్రీడా యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవలసింది గా కోరుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్స్ ను క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను. ఈ రిజిస్ట్రేషన్స్ కి ఎటువంటి రుసుము లేదు.
https://sports.ap.gov.in/#/auth/loginఈ క్రీడలకు సంబంధించి మరిన్ని వివరములకు
కే. త్రిమూర్తులు, బాక్సింగ్ కోచ్ - 9332777778 మరియు,ట్రైక్సిండో కోచ్ - 8125416870 నంబరు నందు సంపదించి గలరు.
జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అనకాపల్లి