కొండల ప్రసాద్,CA న్యూస్ ఏలూరు ఇంచార్జి, ఏలూరు
లబ్ధిదారులకు CMRF చెక్కులు అందచేసిన MLA బడేటి CMRF చెక్కులు పంపిన సందర్భంగాపేదలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏలూరు MLA, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. క్యాంప్ ఆఫీసులో ఈరోజు 30మంది అబ్ధిదారులకు 16 లక్షల రూపాయలు నిధులను అందచేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఏలూరులో ఇప్పటివరకు 502 మందికి 4 కోట్ల 70లక్షలు అందచేసినట్లు చెప్పారు. లబ్ధిదారులు CM , MLA లకు ధన్యవాదములు తెలియచేశారు.
