గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ఏలూరు జిల్లాకి 9 ఎలక్ట్రికల్ వాహనాలని  పంపిణీ

గ్రామాల్లో చెత్త సేకరణ కోసం ఏలూరు జిల్లాకి 9 ఎలక్ట్రికల్ వాహనాలని పంపిణీ

20/February/2026 18:00    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఏలూరు ఇంచార్జి, ఏలూరు.
గ్రామాల్లో చెత్త సేకరణ కోసం పర్యావరణానికి హాని కలగకూడదు అనే ఆలోచనతో మొట్ట మొదటిదిగా సీఎం చంద్రబాబు గారు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు  ప్రవేశ పెట్టిన చెత్త సేకరణ  ఎలక్ట్రికల్ వాహనాలని  పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా,స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ తరపున ఏలూరు జిల్లాకి 9 వాహనాలను కేటాయించినందుకు,ఈ వాహనాలను పంపిణీ చేసేందుకు ఏలూరు కి విచ్చేసిన స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి శ్రీ పట్టాభి రామ్ గారిని ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన APSRTC విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్పర్సన్,దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి డా.ఘంటసాల వెంకటలక్ష్మి  కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
Breaking News

Subscribe our Newsletter