MVR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత తీర్థ యాత్ర లు

MVR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత తీర్థ యాత్ర లు

18/February/2026 16:55    Share:   

అనకాపల్లి మండలంకొప్పాక గ్రామం శతకంపట్టు రామాలయం వీధిలో సకలా పార్వతి,ఎం.సురేఖ వి. సాయి దేవి,వి. జ్యోష్ణ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, MVR చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గైపూరి రాజు  త్వరలో ప్రారంభించబోయే తీర్ధ యాత్ర కార్యక్రమం కోసం గ్రామస్థులకు వివరించడం జరిగింది...
దీనికి కొప్పాక శతకంపట్టు మహిళల నుంచి అశేష స్పందన లభించి.
Breaking News

Subscribe our Newsletter