నాలుగు తరాలుగా న్యాయవాదులు, ఓటింగ్ లో పాల్గొన్న తండ్రి, కుమార్తె. బాబాయ్,.

నాలుగు తరాలుగా న్యాయవాదులు, ఓటింగ్ లో పాల్గొన్న తండ్రి, కుమార్తె. బాబాయ్,.

14/February/2026 10:57    Share:   

రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొన్న తండ్రి, కుమార్తె. బాబాయ్,.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికల్లో శుక్రవారం జరిగిన ఓటింగ్ లో నాలుగవ తరానికి చెందిన న్యాయవాది పొట్ట ఆసిక తన తండ్రి సీనియర్ న్యాయవాది పొట్ట అప్పల నరసింహంతో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన తాతగారైన పొట్ట అప్పల నరసింహం  తొలితరం న్యాయవాది కాగా ఆయన కుమారులు పొట్టసాంబ కుమార్ అడ్వ కేట్గా సుపరిచితులు.) రెండవ కుమారుడు పొట్ట  రమణారావు కూడా న్యాయవాదే. ఇదిలా ఉండగా పి ఎస్ కుమార్ కుమారుడు పొట్ట అప్పల నరసింహం మూడవతరం న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఈయన కుమార్తె ఆశిక, కుమారుడు అనీష్ కుమార్ నాలుగవ తరం న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. ఆశిక అనకాపల్లిలో ప్రాక్టీస్ చేస్తుండగా అనీష్ కుమార్ హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
నాలుగు తరాల న్యాయవాదులు 

Breaking News

Subscribe our Newsletter