అనకాపల్లి విజయరామజుపేట శ్రీ మరిడిమాంబ అమ్మవారిని ఉత్స్సవం
12/February/2026 16:34
Share:
నేడు అనకాపల్లి విజయరామజుపేట శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఉత్స్సవం... మరిడిమాంబ అమ్మ వారి దర్శించుకున్న అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి విష్ణు మూర్తి దంపతులు మరియు ఆలయ కమిటి సబ్యులు.