పూరి క్షేత్రంలో కుసుమ హరనాథ నామ త్రయాహం*

పూరి క్షేత్రంలో కుసుమ హరనాథ నామ త్రయాహం*

21/September/2026 11:13    Share:   

(ప్రత్యేక ప్రతినిధి, పి. పూర్ణచంద్రరావు)

దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి మహా క్షేత్రం నందు వెలిసిన శ్రీ కుసుమ హరనాధుల దివ్య మందిరంలో  కుసుమ హరనాథ నామ త్రయాహం జరగనుంది. సెప్టెంబర్ నెల 24,25,26తేదీల్లో శ్రీ కుసుమ కుమారి- హరనాధ ప్రభువులకు 'జయ హరనాథ జయ-కుసుమకుమారి జయ"అను పవిత్ర షోడాషాక్షరి నామంతో నామ త్రయాహం జరుగును.కావున ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాత కుసుమ కుమారి-ప్రభు హరనాధు ల అనుగ్రహానికి పాత్రులు కావాలని దువ్వాడ శ్రీకుసుమ హరనాథ ప్రచార సంఘంనిర్వాహకులు ఆర్.వి.ఎస్.రమేష్,కే.ఎం రాజు,బి.శివ సీతారాం లు కోరారు.

Breaking News

Subscribe our Newsletter